వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలంలో 29 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.8.44 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. పేదలు, ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

