Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు ఆస్తి హక్కు పత్రాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 5:18 PM విశాఖపట్నంGeneral
పేదలకు ఆస్తి హక్కు పత్రాలు - Udayam
విశాఖలో నిర్వహించిన 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని 28,445 కుటుంబాలకు ఇళ్ల హక్కు పట్టాలను పంపిణీ చేశారు. దశాబ్దాల అనిశ్చితికి తెరదించుతూ పేదలకు శాశ్వత చిరునామా కల్పించామని, ఇకపై ఆ ఇళ్లపై లబ్ధిదారులదే పూర్తి సర్వహక్కు అని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...