వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ..పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని విశాఖపశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు)స్పష్టం చేశారు.
అచ్చెన్నాయుడులోవ టిడ్కో లేఅవుట్‌లోని లలో అన్ని హంగులు పూర్తయిన సుమారు 260 మంది లబ్ధిదారులకు ఆయన స్వయంగా ఇంటి తాళాలను అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి ఆయా బ్లాకులను పరిశీలించి, వారితో పాటే సామూహిక భోజనాల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

