Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
సందీప్ Aug 13, 2026 12:32 PM నిర్మల్ General
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం - Udayam
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు అన్నారు. గురువారం మామడ మండలం కొరటికల్ గ్రామానికి చెందిన పల్లికొండ పద్మ చిన్నయ్య దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేయించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...