Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 19, 2026 8:07 PM విశాఖపట్నంGeneral
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం - Udayam
విశాఖ పేదల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విశాఖ నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 28,445 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించడం సాధారణ విషయం కాదని దీని వెనుక అనేక సమస్యలను పరిష్కరించి క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి వచ్చిందని తెలిపారు.

Comments

G
Loading comments...