Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే

Follow Udayam on Google
I siva prasad Aug 25, 2026 8:42 PM నెల్లూరుGeneral
పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే - Udayam
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి కోట మండలం గూడలి గ్రామంలో జరిగిన ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యం అన్నారు.

Comments

G
Loading comments...