Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల ఇంటికే సంక్షేమ పథకాలు

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 2:54 PM శ్రీకాకుళంGeneral
పేదల ఇంటికే సంక్షేమ పథకాలు - Udayam
దన్నానపేట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ పాల్గొని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులకు పెన్షన్లు ఇంటి వద్దే అందజేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులెవరూ పథకాలకు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...