Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదింటి పెళ్లికూతురికి పుస్తె మట్టెలు అందజేత

Follow Udayam on Google
Saychi kumar Sep 01, 2026 11:21 AM కామరెడ్డిGeneral
పేదింటి పెళ్లికూతురికి పుస్తె మట్టెలు అందజేత - Udayam
కామారెడ్డి జిల్లా పేద కుటుంబానికి చెందిన ఓ పెళ్లికూతురికి పుస్తె మట్టెలు అందజేసి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. రామారెడ్డి (M) మద్దికుంట గ్రామానికి చెందిన కట్ట సప్న వివాహ వేడుకకు మంగళవారం ఆయన స్వయంగా హాజరై పుస్తె మట్టెలను అందజేశారు. చంద్రశేఖర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...