Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదింటి ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం : మంత్రి

Follow Udayam on Google
K. Venkatesh Oct 03, 2026 2:17 PM ఖమ్మంGeneral
పేదింటి ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం : మంత్రి - Udayam
ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కొండంత అండగా నిలుస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలంలో 31 మంది లబ్ధిదారులకు రూ.31,03,596 విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, తహశీల్దార్ రాంప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...