Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేద విద్యార్థినికి ఎంపీ చేయూత

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 16, 2026 7:01 PM చిత్తూరుGeneral
పేద విద్యార్థినికి ఎంపీ చేయూత - Udayam
నిరుపేద విద్యార్థినికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. కుక్కలపల్లికి చెందిన గోవిందరాజుల కుమార్తె ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా విద్యాభ్యాసం కష్టంగా మారిన విషయం తెలుసుకున్న ఎంపీ స్పందించి ఆర్థిక సహాయం అందించారు. పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...