Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేద రైతు కుటుంబ విద్యార్థినికి ఎంబిబిఎస్ సీటు

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 04, 2026 6:35 PM నాగర్ కర్నూల్General
పేద రైతు కుటుంబ విద్యార్థినికి ఎంబిబిఎస్ సీటు - Udayam
లింగాల మండలం కొత్తకుంటపల్లికి చెందిన పేద రైతు కుటుంబానికి విద్యార్థిని సౌడమోని మంజుల నీట్‌లో 467 మార్కులు, 67,688 ర్యాంక్ సాధించి హైదరాబాద్ బాచుపల్లిలోని మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో MBBS సీటు పొందింది. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన మంజుల ప్రభుత్వ పాఠశాల, కేజీబీవీ, గురుకులంలో చదివింది. ఆమె విజయంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...