Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేద కుటుంబం–కొత్తింటి కల సాకారం

Follow Udayam on Google
Devender Bale Aug 14, 2026 6:33 PM జగిత్యాలGeneral
పేద కుటుంబం–కొత్తింటి కల సాకారం - Udayam
రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన నల్ల సాయమ్మ–రామయ్య దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరై కుటుంబ సభ్యులను అభినందించారు. సాయమ్మకు చీరను కానుకగా అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...