Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేద కుటుంబాలకు ఉచితంగా 10 తోపుడు బండ్లు

Follow Udayam on Google
Ram Sep 13, 2026 5:24 PM జాతీయంGeneral
పేద కుటుంబాలకు ఉచితంగా 10 తోపుడు బండ్లు - Udayam
యణమలకుదురు: పేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించే లక్ష్యంతో ఆనంతనేని ఆజాద్ ఉచితంగా 10 తోపుడు బండ్లను అందజేశారు. పేదలకు తాత్కాలిక సహాయం కంటే నిరంతర ఆదాయం వచ్చేలా ఉపాధి కల్పించడమే గొప్ప సేవని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. యణమలకుదురు అభివృద్ధిలో భాగంగా రూ.1.5 కోట్లతో తాగునీటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...