Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదవేగిలో అత్యధిక వర్షం నమోదు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 12:36 PM ఏలూరుGeneral
పెదవేగిలో అత్యధిక వర్షం నమోదు - Udayam
ఏలూరు జిల్లాలో గురువారం ఉదయం నాటికి పెదవేగి మండలంలో అత్యధికంగా 16.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు 1.2 మి.మీ. కాగా, భీమడోలులో 10.4, దెందులూరులో 5.2, జీలుగుమిల్లిలో 0.4 మి.మీ. వర్షం కురిసింది. జిల్లాలోని మిగతా 24 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...