Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదనందిపాడులో మట్టి అక్రమ రవాణాపై ఆగ్రహం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 11:31 AM గుంటూరుGeneral
పెదనందిపాడులో మట్టి అక్రమ రవాణాపై ఆగ్రహం - Udayam
పెదనందిపాడు మండల పరిధిలోని నల్లమడ, ఓగేరు వాగుల నుంచి కూటమి నాయకులు అక్రమంగా మట్టి తరలిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. రోజుకు వేలాది ట్రిప్పుల మట్టిని తోడేస్తూ, ఒక్కో ట్రిప్పుకు రూ.1000 నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అరకొర అనుమతులతో కొండంతగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...