వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా పెదకాకాని పరిధిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
ప్రమాదాన్ని ముందే గుర్తించి ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

