వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని మండల ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీరాజ్ (P&R) శాఖ నూతన ఏఈఈ గా బాధ్యతలు చేపట్టిన మదన్ మోహన్‌ను సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనకు పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఏఈఈ సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సూచించారు.
Comments
Loading comments...

