వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని శివాలయంలో భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం మాయమవ్వడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ నారాయణస్వామి ఆలయానికి చేరుకుని, సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశారు.
ఆలయ అర్చకులు, సిబ్బందితో పాటు ఆ సమయంలో ఆలయంలో ఉన్న వారి వివరాలను సేకరిస్తూ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Comments
Loading comments...

