Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా?

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 12:55 PM జయ శంకర్ భూపాలపల్లి General
పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా? - Udayam
మొగుళ్లపల్లి మండలం రంగాపురం, చింతలపల్లి, ఇస్సిపేట కేంద్రంగా ఇసుక డంపులు ఏర్పాటు చేసి, రాత్రివేళల్లో ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో ఇసుక రవాణా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, మైనింగ్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...