వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పెద్దరాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్ సమావేశాన్ని నిర్వహించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో విద్యార్థుల ప్రగతి, విద్యా పథకాల అమలుపై సమీక్ష చేపట్టారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఎఫ్ఎల్ఎన్ (FLN) పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

