Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడపర్తిలో టిడిపి బిజెపిలో 36 కుటుంబాలు చేరిక

Follow Udayam on Google
Devendra Oct 04, 2026 3:12 PM తూర్పుగోదావరిGeneral
అనపర్తి మండలం పెడపర్తి గ్రామానికి చెందిన 36 కుటుంబాలు ఆదివారం టీడీపీ , బీజేపీలో చేరాయి. టీడీపీ నేత మనోజ్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానే ఈ చేరికలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా సమన్వయంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...