Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన

Follow Udayam on Google
S. Kumar Oct 03, 2026 3:45 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెరిగిపోతున్న ప్రమాదాల దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...