వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, సరుకు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. అనుమానాస్పద సమాచారముంటే వెంటనే పోలీసులకు తెలపాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

