వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి : 157వ గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు భూషణవిని సురేష్ గౌడ్ మాట్లాడుతూ... గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

