వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి: జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు.
ఆసక్తి ఉన్నవారు ఈ నెల 23వ తేదీలోగా కలెక్టరేట్‌లోని రూమ్ నంబరు 114లో తమ దరఖాస్తులను అందజేయాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

