Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి: కేసు నమోదు

Follow Udayam on Google
S kumar Aug 15, 2026 1:58 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లిలో 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి: కేసు నమోదు - Udayam
ఆశచూపి దుర్మార్గుడు ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన PDPL(D) మంథనిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలానికి చెందిన బాధితురాలైన చిన్నారి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. ఈ నెల 12న పాపకు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశచూపి అసభ్యంగా ప్రవర్తించినట్లు తల్లికి చెప్పింది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI సందీప్ తెలిపారు.

Comments

G
Loading comments...