వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి 2024-25 రబీ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని నిబంధనల ప్రకారం గడువులోగా అందజేయాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు ఆదేశించారు.
బుధవారం రైస్ మిల్లర్లు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఎఫ్‌సీఐ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన రా రైస్, పాలిష్ రైస్‌ను అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

