Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లికి ముగ్గురు మంత్రులు

Follow Udayam on Google
S kumar Aug 12, 2026 12:17 AM పెద్దపల్లి General
పెద్దపల్లికి ముగ్గురు మంత్రులు - Udayam
ఈనెల 17న నియోజకవర్గంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు పర్యటించనున్నట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. రూ.99 కోట్లతో గర్రెపల్లి–పెగడపల్లి, రూ.42 కోట్లతో సుల్తానాబాద్‌–పెద్దపూర్ రోడ్డు పనుల శంకుస్థాపనలు ఉంటాయని పేర్కొన్నారు. మంగళవారం సుల్తానాబాద్‌, గర్రెపల్లిలో పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

Comments

G
Loading comments...