Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో పతాకావిష్కరణ

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:10 PM పెద్దపల్లి General
పెద్దపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో పతాకావిష్కరణ - Udayam
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ నూగిల్ల మల్లయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజాపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...