వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా వ్యవసాయ డ్రోన్ ఆపరేటర్ల యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అగ్గి శ్రవణ్, ఉపాధ్యక్షుడిగా సబ్బని సందీప్, క్యాషియర్గా చుంచు ప్రేమ్ కుమార్ ఎన్నికయ్యారు.
ఆధునిక డ్రోన్ టెక్నాలజీని రైతులకు చేరువ చేసి వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించేలా కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు శ్రవణ్ ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Loading comments...

