వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి: దళితులపై అరాచకాలను అరికట్టి, బాధితుల ఫిర్యాదులపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
శుక్రవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట శాంతియుత ధర్నా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుక్క శ్రవణ్ కుమార్, కొంపల్లి సతీష్ పోలీసులను కోరారు.
Comments
Loading comments...

