Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడనలో చట్టాలపై అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 2:58 PM కృష్ణా జిల్లాGeneral
పెడనలో చట్టాలపై అవగాహన కార్యక్రమం - Udayam
పెడనలోని బట్ట హైమావతి జిల్లా పరిషత్ పాఠశాలలో చైతన్యం కార్యక్రమంలో భాగంగా అదనపు ఎస్‌ఐ షేక్ బషీర్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలు, వేధింపుల నివారణపై వివరించారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంచి, నేరాల నివారణపై చైతన్యం కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.

Comments

G
Loading comments...