వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీచౌడేశ్వరి అమ్మవారు మంగళవారం పెద్దమ్మగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త డీసీ ఈశ్వరయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అర్చకులు అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు చేపట్టారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
Comments
Loading comments...

