వార్తలకు తిరిగి వెళ్లండి

జియమ్మవలస మండలం పేద మెరంగి గ్రామంలో ఇంటింటికీ మన్యం పోలీస్, మన్యంతో మమేకం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. చినమేరంగి ఎస్ఐ నీలకంఠరావు సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందించి స్టిక్కర్లు అతికించారు.
సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, డ్రగ్స్ నష్టాలు, మహిళల భద్రత, పోక్సో, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, వినాయక చవితి వేడుకలపై సూచనలు చేశారు.
Comments
Loading comments...

