Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకొత్తపల్లిలో కాంగ్రెస్‌లో పలువురి చేరిక

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 12:54 PM నాగర్ కర్నూల్General
పెద్దకొత్తపల్లిలో కాంగ్రెస్‌లో పలువురి చేరిక - Udayam
పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపూర్‌లో పలువురు కాంగ్రెస్‌లో చేరారు. మండల అధ్యక్షుడు వన్నోజ్ సత్యం ఆధ్వర్యంలో పిల్లి వెంకటస్వామి, గుడ్డేల కురుమయ్య, బొల్లె స్వామి, పిల్లి బాలయ్య, పిల్లి శేఖర్, పిల్లి బక్కయ్యలకు కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు కాంగ్రెస్‌లో చేరుతున్నారని వన్నోజ్ సత్యం తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...