వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకడబురు మండలంలోని MPTC స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చిన్నతుంబళం-1 ఎస్సీ, చిన్నతుంబళం-2 ఎస్సీ మహిళకు కేటాయించారు. మురవని-1, కంబదహాలు, పెద్దకడబురు-2 బీసీకి, బసలదొడ్డి, జాలవడి, హనుమాపురం బీసీ మహిళకు దక్కాయి.
గవిగట్టు, పెద్దకడబురు-1, కమ్మలదిన్నె, మురవని-2 అన్రిజర్వ్డ్గా ప్రకటించారు. కల్లుకుంట, మేకడోన, తారాపురం, దొడ్డిమేకల అన్రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు.
Comments
Loading comments...

