Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ నేతల పరామర్శ.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 30, 2026 5:51 PM మేడ్చల్ మల్కాజిగిరి General
పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ నేతల పరామర్శ. - Udayam
సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పలువురు బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దయాకర్ రావు, సత్యవతి, ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైద్యులను కలిసి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...