వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి పట్ల మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ప్రజా నాయకుడిగా పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన సేవలను మరువలేమన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

