వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంట మండలం కొత్తవలసకు చెందిన చిత్త వీరరాజు (44) పెద్దగెడ్డ రిజర్వాయర్లో దూకి మృతి చెందినట్లు ఎస్ఐ లాలం అర్జున్ తెలిపారు. ఆదివారం నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
రిజర్వాయర్ సమీపంలో బైక్ గుర్తించడంతో గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. నేడు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Comments
Loading comments...

