Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దేముల్‌ తండాలో వీరాంజనేయ స్వామి వార్షికోత్సవం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 5:49 PM వికారాబాద్General
పెద్దేముల్‌ తండాలో వీరాంజనేయ స్వామి వార్షికోత్సవం - Udayam
పెద్దేముల్‌ తండాలో శ్రీ వీరాంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. డీసీసీ అధ్యక్షులు జాదవ్‌ ధారసింగ్‌ నాయక్‌ దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకీ సేవ, హోమ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...