Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపురంలో రోడ్డుపై భారీ కొండచిలువ హల్చల్

Follow Udayam on Google
Sathish Aug 25, 2026 9:06 AM కాకినాడGeneral
పెద్దాపురంలో రోడ్డుపై భారీ కొండచిలువ హల్చల్ - Udayam
పెద్దాపురం పాండవుల మెట్ట సమీపంలో సోమవారం రాత్రి భారీ కొండచిలువ రోడ్డుపై ప్రత్యక్షమైంది. కొండచిలువను చూసిన యువకులు కేరింతలు కొట్టారు. దానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రాజమండ్రి, పెద్దాపురం ప్రధాన రహదారిపై వాహనాలను కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం కొండచిలువ క్షేమంగా పంట పొలాల్లోకి వెళ్లిపోయింది. పాండవుల మెట్ట ప్రాంతం నిర్మాణాలతో నిండిపోవడంతో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...