Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ

Follow Udayam on Google
Ram Sep 11, 2026 6:21 PM జాతీయంGeneral
పెద్దాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ - Udayam
“ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం MPDO కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌ హరేంధీర ప్రసాద్‌ రెండోసారి PGRS కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి సుమారు 35 ఫిర్యాదులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, RDO పి.కృష్ణమూర్తి, డివిజన్‌, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...