Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పెద్దాపురంలో జనసేన తొలి విజయం

Follow Udayam on Google
Harika Nov 03, 2026 9:58 AM కాకినాడGeneral
పెద్దాపురంలో జనసేన తొలి విజయం - Udayam
పెద్దాపురం మున్సిపాలిటీలో జనసేన పార్టీ ఖాతా తెరిచింది. 3వ వార్డు నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి సతీశ్‌ కుమార్‌ 773 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

Comments

G
Loading comments...