Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ద ఎక్లారా ప్రభుత్వ పాఠశాలలో ఉచిత యూనిఫార్ముల పంపిణీ

Follow Udayam on Google
Saychi kumar Sep 03, 2026 12:10 PM కామరెడ్డిGeneral
పెద్ద ఎక్లారా ప్రభుత్వ పాఠశాలలో ఉచిత యూనిఫార్ముల పంపిణీ - Udayam
కామారెడ్డి జిల్లా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గురువారం మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ఉచిత యూనిఫార్ములను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేష్, ఉప సర్పంచ్ సంగ్రామ్ పటేల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...