వార్తలకు తిరిగి వెళ్లండి

పెదబయలు మండలం గుల్లేలులో రైతులకు రాజముద్రతో కూడిన పాస్‌పుస్తకాలను రెవెన్యూ సిబ్బంది బుధవారం పంపిణీ చేశారు. ఎంపీటీసీ భాస్కరరావు, బూత్ ఇన్‌ఛార్జ్ రమణమూర్తి, పెసా కమిటీ సభ్యుడు సత్యరావు పాల్గొన్నారు.
ఇకపై భూ యజమానులకు సంబంధించిన పాస్‌పుస్తకాలపై రాజముద్ర ఉంటుందని ఎంపీటీసీ భాస్కరరావు తెలిపారు. ‘మీ భూమి-మీ హక్కు’ అనే విధానంతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
Comments
Loading comments...

