Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకొడప్గల్‌లో శాంతి కమిటీ సమావేశం

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 10:09 AM కామరెడ్డిGeneral
పెద్దకొడప్గల్‌లో శాంతి కమిటీ సమావేశం - Udayam
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం సాయంత్రం 4 గంటలకు శాంతి కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశానికి బిచ్కుంద సీఐ హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. వినాయక మండపాల నిర్వాహకులు, యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు సమావేశానికి హాజరు కావాలని ఎస్ఐ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...