వార్తలకు తిరిగి వెళ్లండి

తుడుకూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు అల్వాల వెంకట నర్సింహారెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పాల్గొని ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతా.. విద్యార్థులకు ఎన్నో ఏళ్లుగా నిబద్ధతతో విద్యాబోధన చేసిన వెంకట నర్సింహారెడ్డి సేవలను అభినందించారు.
Comments
Loading comments...

