వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తూ ఆగస్టు 31న పదవీ విరమణ చేసిన రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాను బుధవారం వారి నివాసంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శాలువాతో సత్కరించి సన్మానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని, ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
Comments
Loading comments...

