Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PDSU జీవో 97 రద్దు కోసం ధర్నా నిర్వహించింది

Follow Udayam on Google
RR REDDY Aug 19, 2026 2:54 PM నిజామాబాద్General
PDSU జీవో 97 రద్దు కోసం ధర్నా నిర్వహించింది - Udayam
పాలిటెక్నిక్ విద్యకు నష్టం చేసే జీవో నం.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ PDSU ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కే. గణేష్ మాట్లాడుతూ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలను విడివిడిగా బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. విలీనం పేరుతో సాంకేతిక విద్యను ప్రైవేటుపరం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...