Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదోన్నతి పొందిన నలుగురు ఏఎస్సైలకు ఎస్పీ శుభాకాంక్షలు

Follow Udayam on Google
Devender Bale Sep 07, 2026 11:05 PM జగిత్యాలGeneral
పదోన్నతి పొందిన నలుగురు ఏఎస్సైలకు ఎస్పీ శుభాకాంక్షలు - Udayam
జగిత్యాల జిల్లాలో వివిధ పోలీస్‌ స్టేషన్లలో హెడ్‌ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన మల్లారెడ్డి, మునియ్య, ఎం.డి.నసీర్‌ ఖాన్, మహమ్మద్‌ ఇలియాస్‌ అహ్మద్‌లు సోమవారం జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ వారికి ఏఎస్సై హోదా స్టార్‌ చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతితో హోదాతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని ఎస్పీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...